శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పది రోజులుగా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున పేద కుటుంబాలకు ఆహారం అందిస్తున్నామని సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు అన్నారు.
ఇదీ చదవండి.