ఆమదాలవలసలో పురపాలక సంఘానికి తాగునీటి ట్యాంకర్ వితరణ - Distribution Drinking water tanker
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘానికి చెందిన ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ తాగునీటి ట్యాంక్‌ను వితరణగా మున్సిపల్ అధికారులకు ఇచ్చారు. పురపాలక సంఘంలో ఉన్న 23 వార్డులకు తాగునీరు అందించటం కష్టంగా ఉందని గుర్తించి...తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.6లక్షల రూపాయలు విలువచేసే ట్రాక్టర్‌ను అందించినట్లు తెలిపారు.

ఆమదాలవలసలో పురపాలక సంఘానికి తాగునీటి ట్యాంకర్ వితరణ