శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని బుధవారం రాత్రి ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గాలులతో పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో విద్యుత్ స్తంభంపై మంటలు రావడం వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేశారు.
ఇదీ చూడండి