ఇవీ చదవండి:
శ్రీకాకుళంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం
విలువలున్న సమాజ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను.. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దిశ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంతో మహిళలకు మరింత భద్రత కలుగుతుందన్నారు.
శ్రీకాకుళంలో దిశ పోలీస్ స్టేషన్
ఇవీ చదవండి: