శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సోమవారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే భర్త నాగభూషణరావు అనారోగ్యంతో మృతి చెందారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఉప ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పాలకొండ ఎమ్మెల్యే కళావతితో పాటు పలువురు నాయకులు సైతం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని పరామర్శించారు.
ఎమ్మెల్యే రెడ్డి శాంతికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పరామర్శ - ఎమ్మెల్యే రెడ్డిశాంతికి పుష్పశ్రీవాణి పరామర్శ
పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పరామర్శించారు. ఎమ్మెల్యే భర్త నాగభూషణరావు ఇటీవల మరణించారు.
mla reddy shanthi husband