ETV Bharat / state

చెేపల మార్కెెట్లో మాంసం అమ్మకాలు - @corona ap cases

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపలు మార్కెట్ వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా చేరారు.లాక్​డౌన్​ నిబంధనలను పక్కన పెట్టేశారు.

cround at chiken shops in sirkakulam dst  in this lockdown perod
చెేపల మార్కెెట్లో మాంసం అమ్మకాలు
author img

By

Published : Apr 20, 2020, 7:23 AM IST

Updated : Apr 20, 2020, 7:56 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపలు, మాంసం దుకాణాల వద్ద లాక్​డౌన్ నిబంధనల ఆచూకీ లేదు. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో చేపలు, కోళ్లు విక్రయాలకు అధికారులు అనుమతించారు. మాంసం దుకాణాలకు అనుమతి లేకపోవడంతో చేపల మార్కెట్ వద్ద ఈ ప్రక్రియ జరుపుతున్నారు. కాగా ప్రజలు గుంపులుగా చేరి నిబంధనలను అతిక్రమించారు. ఇలా అయితే కరోనా వైరస్ కట్టడి ఎలా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో 858కి చేరిన కరోనా కేసులు

Last Updated : Apr 20, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.