ETV Bharat / state

శ్రీకాకుళంలో విజయవంతంగా కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ - శ్రీకాకుళం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్‌ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని.. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితోపాటు రాజోలు జెమ్స్ ఆసుపత్రి, పాలకొండ డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

vaccine dry runశ్రీకాకుళంలో విజయవంతమైన కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్‌ ప్రక్రియ

author img

By

Published : Jan 2, 2021, 5:49 PM IST

Updated : Jan 2, 2021, 7:39 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్‌ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్టు జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితోపాటు రాజోలు జెమ్స్ ఆసుపత్రి, పాలకొండ డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియ జరిగిందన్నారు. వ్యాక్సిన్ వేసే కేంద్రంలో.. వ్యాక్సిన్ వేసే గదితోపాటు వేచి ఉండే గది, అబ్జర్వేషన్ గదులు ఏర్పాటు చేశారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో 3 చోట్ల.. రెండు గంటల సమయంలో 75 మందికి నమూనా కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సాప్ట్‌వేర్‌ పని తీరు బాగుందన్న ఆయన.. ఎంపిక చేసిన వారికి టీకా ఇచ్చారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్

Last Updated : Jan 2, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.