శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా వైరస్ కలకలం రేపింది. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివసిస్తున్న ఓ ఏఎన్ఎంకు పాజిటివ్‌గా తేలటంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతాన్ని సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.
నరసన్నపేటలో ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్ - నరసన్న పేట నేటి వార్తలు
అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళంలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. తాజాగా నరసన్నపేటలో ఓ ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నరసన్నపేటలో ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్