శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉన్న కంటైన్మెంట్ జోన్ పరిధిని అధికారులు శుక్రవారం రాత్రి తగ్గించారు. తీమర, సీది, తామర, గంగ పేట పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు.
కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొరసవాడ, కాగువాడ, బూరగం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతాయని తహసీల్దార్ కాళీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: