ETV Bharat / state

తమ్మినేనిపై లోక్​సభ స్పీకర్​కు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు - తమ్మినేని సీతారాం లేటెస్ట్ న్యూస్

ఏపీ సభాపతి తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ... లోక్​సభ స్పీకర్​కు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ లేఖ రాశారు. సోనియా గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.

congress leader sunkara padma sri complaint against tammineni to loksabha speaker
తమ్మినేనిపై సుంకర పద్మశ్రీ ఫిర్యాదు
author img

By

Published : Nov 30, 2019, 12:02 AM IST

congress leader sunkara padma sri complaint against tammineni to loksabha speaker
లోక్​సభ స్పీకర్​కు పద్మశ్రీ రాసిన లేఖ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ లోక్ సభస్పీకర్​కు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్​కు రాసిన లేఖలో ఆమె పేర్కోన్నారు. సోనియాగాంధీ- తెదేపా అధినేత చంద్రబాబులు రాజకీయంగా పొత్తు పెట్టుకోవటం వ్యభిచారమంటూ తమ్మినేని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని... ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో పాటు అనుచితమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. తమ్మినేనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుంకర పద్మశ్రీ ఆ లేఖలో లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

తెలంగాణలోని శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళ హత్య

Intro:Body:

ap_vja_54_29_complaint_against_speaker_tammineni_av_3052784_2911digital_1575038654_780

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.