ETV Bharat / state

శ్రీకాకుళంలో సీఎం కప్ వాలీబాల్ పోటీలు

శ్రీకాకుళం జిల్లాలో సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 13 జిల్లాలకు చెందిన వాలీబాల్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో సీఎం కప్ వాలీబాల్ పోటీలు
author img

By

Published : Aug 21, 2019, 9:24 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఈరోజు నుంచి 23వ తేదీ వరకు వాలీబాల్ ఆడనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వాలీబాల్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

శ్రీకాకుళంలో సీఎం కప్ వాలీబాల్ పోటీలు

ఇది చూడండి: క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసం'

Intro:ap_atp_51_19_gali_vana_panta_damege_avb_c9

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలం లో హంపాపురం గ్రామంలో గాలివాన రైతులకు నష్టం.

రాప్తాడు మండలం లో బుధవారం రాత్రి గాలివాన రైతులకు నష్టం కలిగించింది మండలంలోని అంబాపురం గ్రామ రైతు శివ మూడు ఎకరాలు బొప్పాయి మరో రైతు మోహన్ నాయుడు నాలుగు ఎకరాలు దానిమ్మ పంట సాగు చేయగా పంట చేతికొచ్చిన సమయానికి ఒక్కసారిగా గాలివాన రావడంతో బొప్పాయి మరియు దానిమ్మ చెట్లు నేలన పడ్డాయి.

30 సాగుచేసిన శివన్న రైతుకు సుమారు మూడు లక్షల 50 వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు, మరో రైతు మోహన్ నాయుడు నాలుగు ఎకరాలు దానిమ్మ సాగు చేయగా నాలుగు సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన కాపు ఇంకో వారం రోజుల్లో కటింగ్ చేసే సమయంలో దాదాపు ఎకరాకు రెండు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేశాను ఇప్పుడు పూర్తిగా నాలుగు ఎకరాలు ఏ మాత్రం నిలబడకుండా కాయలన్నీ కిందికి రాలిపోవడంతో దాదాపు 8 లక్షల దాకా పెట్టుబడి పెట్టి 15 లక్షలు లాభం తీసుకోవాల్సిన సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం అని వాపోయాడు. ప్రభుత్వం తరఫున మాకు సాయం చేయాలని బోరున విలపించారు.

Conclusion:R.Ganesh
RPD
cell:9449130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.