లాక్డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసుల పహారాలో లాక్డౌన్ నిబంధన పకడ్బందీగా కొనసాగుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చివారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
ఇదీ చదవండి.