ETV Bharat / state

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన - శ్రీకాకుళం జిల్లా

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా..శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన
author img

By

Published : Jun 5, 2019, 2:10 PM IST

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హనుమన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ప్రధాన అర్చకులు దాకమర్రి సూర్యారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో చిన్నారులు నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఇవి చదవండి...ఎన్నికలొచ్చాయి.. ఉపాధి పోయింది.. కూలీ ఆగింది

Intro:ap_rjy_36_05_ramjan_celebrations_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:భక్తిశ్రద్ధలతో ముస్లింలు రంజాన్ వేడుకలు నిర్వహణ

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని కేంద్రపాలిత ప్రాంతం లోని మసీదులు ముస్లిం సోదరులతో కటకటలా డాయి రంజాన్ సందర్భంగా చివరి రోజు నెలవంక దర్శనం అనంతరం ఈరోజు ఉదయం 10 గంటలనుండి మసీదు లలో మత ప్రవక్తలు ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు యానం లోని ప్రసిద్ధ పురాతన మసీదులో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.