శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో కారు పైకి లేచి పక్కనే ఉన్న ద్విచక్రవాహనాలపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్ష చేశారు. బ్రీత్ అనలైజర్ 248 పాయింట్లు చూపించడంతో... కేసు నమోదు చేశారు.
మందేశాడు...కారు తీశాడు..బీభత్సం సృష్టించాడు! - car accident in srikakulam district news
శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
car accident in srikakulam district
శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో కారు పైకి లేచి పక్కనే ఉన్న ద్విచక్రవాహనాలపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్ష చేశారు. బ్రీత్ అనలైజర్ 248 పాయింట్లు చూపించడంతో... కేసు నమోదు చేశారు.
AP_SKLM_02_13_ACCIDENT_AV_AP10172
FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM.
DEC 13
------------------------------------------------------------------------------
NOTE:- Vis In TEJA Whats App
.....................................................................
యాంకర్:- శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది.
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ పార్కింగ్‌లో ఉన్న మరో కారు డీ కొట్టింది. దీంతో కారు పైకి లేచి ద్విచక్రవాహనాలపై పడింది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..
కారు డ్రైవ్ చేస్తున్న మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎన్లైజర్ ద్వారా పరీక్షించగా 248 పాయింట్లు రావడంతో...
కేసు నమెదు చేశారు.....(Vis).