ETV Bharat / state

ఆఖరి రోజున.. ఆకట్టుకున్న భాజపా ప్రచారం - ప్రచారం

ఎన్నికల ప్రచారానికి కాసేపే సమయం ఉన్న కారణంగా.. అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు.

భాజపా ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 1:48 PM IST

భాజపా ప్రచారం

ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో గడువు ముగుస్తోంది. అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉన్న ఒక్క రోజుని సద్వినియోగపరుచుకుంటూ... నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. శ్రీకాకుళం భాజపా పార్లమెంట్ అభ్యర్థి సాంబమూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అరసవిల్లి కూడలి వద్ద రిక్షా తొక్కారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇవీ చదవండి..

వైకాపా అభ్యర్థిని నిలదీసిన స్థానికులపై దాడి

Intro:ఐదేళ్ల పాలనలో టెక్కలి చరిత్ర మారింది తెలుగుదేశం పార్టీ పాలనలోనే నని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామంతో పాటు టెక్కలి ఎన్టీఆర్ కాలనీ, శ్రీనివాసనగర్ లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీ రూపురేఖలు మార్చి అభివృద్ధి చేశామని, ఒక్క ఓటు పోకుండా అంతా సహకరించాలని కోరారు. రానున్న ఐదేళ్ల లో ఇంటింటికీ కుళాయిలు వేస్తామని, విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి ధీటుగా ఎన్టీఆర్ నగర్ ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.