అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు తమ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. అయినా తెదేపా ప్రజాభిమానం పొందుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: అచ్చెన్నను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు