శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు బలగ లక్ష్మణరావు అనే క్షేత్ర సహాయకుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.
ఇవీ చదవండి