ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు అంశం(MGNREGS Pending Bills in andhrapradesh news)పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(ap cs attend to high court ) కోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉపాధిహామీ పనులపై విజిలెన్స్ విచారణ పెండింగ్‌లో లేదని సీఎస్ న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తుదితీర్పును ఈనెల 29న వెలువరించనుంది.
ఇదీ చదవండి
తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై సుప్రీంలో కేవియట్