శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి సమీపంలో కొలువుదీరిన శ్రీ ధనరాజ్ తులసమ్మ తల్లి వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను ఆంధ్రా-ఒడిశా నుంచి వేలాది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి అన్న ప్రసాదం నిర్వహించారు.
ఇదీచదవండి