శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులు పేట, వేనమ్మపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందించేందుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ముందుకు వచ్చారు. దాదాపు 1000 కుటుంబాలకు నూనె, బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి అందించారు.
ఇదీ చూడండి..