'ఆ కుంభకోణానికి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి' - అచ్చెన్నాయుడు వార్తలు
గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు తన తప్పు లేదని వాదిస్తున్నా... జరిగిన దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
minister dharmana
సంబంధిత కథనం