ETV Bharat / state

సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​ మోసం చేశాడని యువతి ఆత్మహత్య - gurudaspuram latest crime news

గురుదాస్​పురంలో 25 ఏళ్ల యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ తులసీదాస్​ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ లేఖలో పేర్కొంది.

ప్రేమించి మోసం చేశాడని బావిలో దూకిన యువతి
author img

By

Published : Oct 14, 2019, 1:31 AM IST

Updated : Oct 28, 2019, 8:30 AM IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాస్​పురంలో 25 ఏళ్ల యువతి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తులసీదాస్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై యువతి కుటుంబసభ్యులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Intro:ap_sklm_11_13_yuvati_atmahatya_av_ap10074.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాస్ పురం లో 25ఏళ్ల యువతి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తులసీదాస్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబీకులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Body:crime

Conclusion:crime
Last Updated : Oct 28, 2019, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.