YCP SARPANCH ARREST: ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు వైకాపా సర్పంచ్ రవీంద్రనాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయస్థానం.. నిందితుడు రవీంద్రనాథ్ కు రెండు వారాల రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: