కరోనా సమయంలో ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలని పోతుల సునీత డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ సహాయ నిరాకరణ: పతాక స్థాయికి పంచాయతీ పోరు