ప్రకాశం జిల్లా చీరాలలో పొలీసుల దాడిలో మృతిచెందిన కిరణ్కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని యువనేత కరణం వెంకటేశ్ హామీ ఇచ్చారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బోనిగల జైసన్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...