ETV Bharat / state

ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు... లైటింగ్​ కాంతుల్లో జీసస్ - ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు

ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఒంగోలు ముస్తాబైంది. ఇప్పటికే నగరంలో సెమీ క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. క్రిస్మస్ ట్రీలు పలుచోట్ల ఆకట్టుకుంటున్నాయి.

ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు....  ఆకట్టుకుంటున్న గ్రిబ్స్
ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు.... ఆకట్టుకుంటున్న గ్రిబ్స్
author img

By

Published : Dec 20, 2019, 12:07 PM IST

ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు.... ఆకట్టుకుంటున్న గ్రిబ్స్

క్రిస్మస్ వేడుకలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ముస్తాబైంది. ఇప్పటికే నగరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసి సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కబడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన గ్రీబ్ అందరినీ ఆకట్టుకుంటోంది. జిగేల్ మనిపించే లైటింగ్ కాంతుల మధ్య జీసస్ ప్రతిమ వెలుగులు చిమ్ముతూ ఆకర్షిస్తోంది. కదులుతూ ఉన్న శాంతాక్లాజా వద్ద చిన్నారులు, మహిళలు సెల్పీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇవీ చదవండి

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

Intro:AP_ONG_16_19_XMAS_GRIBS_AV_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.............................................
క్రిస్మస్ వేడుకలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ముస్తాబైంది. ఇప్పటికే నగరంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ ట్రీ లు ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు నగరంలోని క్రైస్తవులు. కబడ్డి పాలెంలో ఏర్పాటు చేసిన గ్రిబ్ అందరిని ఆకట్టుకుంటుంది. జిగేల్ మనిపించే లైటింగ్ కాంతుల మధ్య జీసస్ ప్రతిమ వెలుగులు చిమ్ముతూ ఆకర్షిస్తుంది. కదులుతూ ఉన్న శాంతాక్లాజా వద్ద చిన్నారులు , మహిళలు స్వీయ చిత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు....విజువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.