ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. సంక్షేమాధికారిణి మృతి - latest praksam district news

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో సంక్షేమాధికారిణి మృతి చెందింది. ఈ ప్రమాదం ప్రకాశంజిల్లా కనిగిరి టుబాకో బోర్డు వద్ద చోటుచేసుకుంది.

praksam district
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. సంక్షేమాధికారిణి మృతి
author img

By

Published : Jun 11, 2020, 6:34 PM IST

ప్రకాశంజిల్లా కనిగిరి మండలం టుబాకో బోర్డు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనిగిరిలో బీసీ బాలికల హాస్టల్ వార్డెన్​గా విధులు నిర్వహిస్తున్న గులుగులూరి రజనీ (35) మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయలయ్యాయి. పొదిలి నుంచి కనిగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న వార్డెన్​ దంపతులను ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి ఫేస్​బుక్​లో వేషం మార్చి... మోసం చేస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.