ETV Bharat / state

కరోనాపై పోరుకు సిద్ధం: కలెక్టర్ పోలా భాస్కర్ - ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

కరోనా వైరస్​ను అరికట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు.

we-are-taking-steps-to-control-the-corona
కలెక్టర్ పోలా భాస్కర్
author img

By

Published : Apr 15, 2020, 5:28 PM IST

కలెక్టర్ పోలా భాస్కర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్యపరంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని... ఆసుపత్రుల వసతులపై ప్రధానంగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. జిల్లాలో త్వరలోనే ఓ వీఆర్డీ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుందని... ట్రూనాట్‌, క్లియో, ఆర్ఆర్ నిర్ధరణ విధానాల ద్వారా రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మందిని పరీక్షిస్తామంటున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌తో మా ప్రతినిధి రవికృష్ణప్రసాద్‌ ముఖాముఖి.

ఇవీ చదవండి:

టెలిమెడిసిన్‌తో... మీ చెంతకే వైద్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.