ETV Bharat / state

బ్రాహ్మణపల్లిని వెంటాడుతున్న నీటి కష్టాలు - bramhana palli

ప్రకాశం జిల్లా కోమరోలు మండలం బ్రాహ్మణపల్లిలో నీటి కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీరు సరఫరా చేసే మోటార్ చెడిపోవడంతో 20 రోజులుగా నీటి సరఫరా లేకుండాపోయింది.

బ్రహ్మణపల్లిలో నీటి కష్టాలతో ప్రజలు
author img

By

Published : Apr 26, 2019, 3:54 PM IST

water problem at bramhana palli
బ్రహ్మణపల్లిలో నీటి కష్టాలతో ప్రజలు

ప్రకాశం జిల్లా కోమరోలు మండలం బ్రాహ్మణపల్లిలో నీటి కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీరు సరఫరా చేసే మోటార్ చెడిపోయి ఇరవై రోజుల నుంచి నీరు రావడం లేదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని... ట్యాంకర్లు వస్తున్నా... అవి 100 కుటుంబాలకు సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వేక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మోటార్​ బాగు చేయించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

రక్షకుడు కాలేకపోయాడు.... రక్తదాతగా మారాడు

Intro:ap_knl_131_24_childrens_suicide attempt_av_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం
నెంబర్-8008550324

పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తల్లి
* ఇద్దరు పిల్లలు పరిస్థితి విషమం

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులపై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను అంటించుకోబోయింది. ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వ్యక్తులు గమనించి తల్లిని కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన నరసింహులు, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నరసింహులకు మొదటి భార్య చనిపోతే పద్మావతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం భర్త నరసింహులు ఉపాధి పనులకు రాలేదని ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. బుధువారం ఉదయం 6గంటలకు భర్త బయటకు వెళ్లగా ఇంటి తలపులు వేసుకొని ఇంట్లో ఉన్నా పెట్రోల్ ను పడుకున్న మనోజ్ కుమార్(5), సంజీవ్(4) పిల్లలపై పోసి నిప్పు అంటించింది. తను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటుండుగా స్థానికులు గమనించి పిల్లల మంటలను ఆర్పీ కాపాడారు. సంజీవ్ 90శాతం కాలిన గాయాలు అయ్యాయి. మనోజ్ ఒళ్ళంతా కాలిపోయింది. వీరిని చికిత్సకు 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Body:నరసింహులు

Conclusion:మంత్రాలయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.