వినాయక చవితి నేపథ్యంలో చీరాల మార్కెట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. తొలి పూజ కోసం వినియోగించే పండ్లు, పువ్వులకోసం భక్తులు ఎగబడుతున్నారు. మూర పూలు రూ. 40 దాకా ధర పలుకుతున్నాయి. మట్టి గణనాథుని విగ్రహాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవీ చదవండి..ప్లాస్టర్ ఆఫ్ పారీస్కు దీటుగా.. అనకాపల్లి మట్టి వినాయకులు