ETV Bharat / state

అద్దంకిలో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు - vigilance officers siezed general shops in addanki

ప్రకాశం జిల్లా అద్దంకిలో నిత్యావసరాలను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తోన్న దుకాణాలపై విజిలెన్స్​ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు పాటించని షాపులపై కేసులు నమోదు చేశారు.

అద్దంకిలో దుకాణాల్లో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

author img

By

Published : Apr 20, 2020, 2:06 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకిలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​, తూనికలు కొలతల అధికారులు సంయుక్తంగా దుకాణాలపై దాడులు చేశారు. విజిలెన్స్​ సీఐ బీటీ నాయక్​, తూనికలు, కొలతల అధికారి కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నిత్యావసరాలను ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్న 5 షాపులపై కేసులు నమోదు చేశారు. మెడికల్​ షాపుల్లో తనిఖీలు చేసి.. మాస్కులు, శానిటైజర్ల ధరలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి..

'కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.