ETV Bharat / state

ఒంగోలులో అన్నార్తులకు కూరగాయలు పంపిణీ - ongole news updates

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలు, కార్మికులు, రోజువారీ కూలీలు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించి.. కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

vegetables distribution to  poor people in ongole
ఒంగోలులో అన్నార్తులకు కూరగాయలు పంపిణీ
author img

By

Published : Apr 24, 2020, 7:05 PM IST

లాక్​డౌన్​తో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. గాంధీనగర్​లో 33 వార్డు వైకాపా నేత భాస్కర్‌ రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ప్రజలు సామాజిక దూరం పాటించినప్పటికీ.. కూరగాయలు అయిపోతాయేమోనన్న ఆందోళనతో ప్రజలు గుంపులుగా గుమిగూడారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం మరింత ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీచదవండి.

భారత్​లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.