ETV Bharat / state

కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి - latest news in ongole

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

Students died on Kottapatnam beach
కొత్తపట్నం బీచ్‌లో విద్యార్థులు మృతి
author img

By

Published : Jun 27, 2021, 8:38 PM IST

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. ఈత కోసం వెళ్లిన వీరు ప్రమాదవశాత్తూ నీట మునిగారు. మృతులు ఒంగోలుకు చెందిన సుజిత్, సర్వారెడ్డిపాలెేనితి చెందిన శ్రీనుగా గుర్తించారు.

ఇదీ చదవండీ.. Flash: బీచ్​లో నలుగురి గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.