ETV Bharat / state

లారీ ఢీకొని రెండు గేదెలు మృతి - రోడ్డు ప్రమాదంలో గేదెలు మృతి

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యం రెండు జీవాలను బలిగొంది. ప్రకాశం జిల్లా వల్లాపల్లి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గేదెలు మృతిచెందాయి.

లారీ ఢీకొని రెండు గేదెలు మృతి
లారీ ఢీకొని రెండు గేదెలు మృతి
author img

By

Published : Mar 18, 2020, 8:38 AM IST

లారీ ఢీకొని రెండు గేదెలు మృతి

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లి వద్ద రహదారిపై వెళ్తున్న గేదెలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. గ్రానైట్ పాలిష్ రాళ్లతో వేమవరం నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న లారీతో ఈ ఘటన జరిగింది. వీటి విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం ప్రయాణికులకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: తెలంగాణలో రోడ్డు ప్రమాదం... 250 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.