ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సుదర్శన్ రెడ్డి అనే 9వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామంలోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కుమారుని మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి విద్యార్థి మృతి - ప్రకాశం జిల్లా, పంగులూరు మండలం, తక్కెళ్ళపాడు గ్రామం
ప్రకాశం జిల్లా తక్కెళ్ళపాడు గ్రామంలో ఓ విద్యార్థి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా గ్రామంలోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి