ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో దుండగులు లారీని అపహరించారు. నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని సెబ్ అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఆపారు. తనిఖీ చేయాలంటూ లారీ నుంచి డ్రైవర్ కిందకు దించారు. అనంతరం వారు అతడిని బెదిరించి లారీతో ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎస్పీ మాలిక గార్గ్ దుండగుల గాలింపు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: