ETV Bharat / state

వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆర్థిక ఇబ్బందులు, డబ్బు అవసరాలు ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా వారిని వ్యభిచార కూపంలోకి దింపి వ్యాపారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి కేసునమోదు

వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Sep 20, 2019, 5:24 AM IST

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని వ్యభిచారం కూపంలోకి దింపుతున్న ముగ్గురు నిర్వహకులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల మండలం రామకృష్ణాపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి... నలుగురు మహిళలతో పాటు, ముగ్గురునిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, డబ్బు అవసరాలు ఉండే మహిళలను వ్యభిచారంలోకి దింపి వ్యాపారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిర్వహకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీచదవండి

వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రొద్దుటూరులో పోలీసుల తనిఖీలు... 2 కిలోల బంగారం సీజ్​

Intro:ap_atp_61_01_vs_exams_av_ap10005
~~~~~~""""~~~~~*
ప్రశాంతంగా సచివాలయ ఉద్యోగ రథ పరీక్షలు.....
-----------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల అర్హత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరీక్ష ప్రారంభానికి ముందు అభ్యర్థులు కొంత టెన్షన్కు గురైనా, అధికారులతో పరిస్థితి సద్దుమణిగింది అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లు ఎదుర్కోవడానికి సెంటర్లు తిరుగుతూ కనిపించింది. లోపలికి అనుమతించే సమయం దాటిపోతుంది ఏమోనని పరుగు పరుగున రావడం కూడా కనిపించింది. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు సంబంధించి ప్యాకేజీని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరుస్తున్నారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.