ETV Bharat / state

పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర దొంగలు

తాళాలు వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా దొంతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు... ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... వారి వద్ద నుంచి 6 లక్షల 76 వేల రూపాయలు విలువగల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Aug 27, 2019, 8:26 AM IST

తాళాలు వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా దొంతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ప్రకాశం జిల్లా పర్చూరు పోలీసులు అరెస్టు చేశారు. షేక్ యూసఫ్ బాషా, వాడపల్లి శ్రీను అనే వ్యక్తులు హైదరాబాద్​లోని ఎస్.ఆర్ నగర్​లో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చీరాల డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులొ అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని... పర్చూరు సీ.ఐ. ఆర్. రాంబాబు, ఎస్సై డి.రంగనాథ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరిని విచారించగా... గత ఏడాది ఇంకొల్లులో జరిగిన రెండు దొంగతనాలు తామే చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారి వద్ద నుండి 6లక్షల 76 వేల రూపాయలు విలవగల సొమ్మను స్వాదీనం చేసుకున్నామని... వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

ఇదీ చూడండి: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం..టవరెక్కాడు

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం జడ్పీ ఉన్న త పాఠశాలలోని 45వ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఆరు గంటల సమయం దాటాక కూడా బారులు తీరారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో 1500 ఓట్లు ఉన్నాయి. ఉదయం ఈవీఎం మొరాయించడంతో ఒక గంట పైగా పోలింగ్ మొదలు కాలేదు. తర్వాత పోలింగ్ మొదలైనా నత్తనడకన సాగుతోంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గంటల సమయం ఉండాలిసిన పరిస్థితి.రాత్రి 9గంటల వరకు ఈపోలింగు కేంద్రంలో జరిగే అవకాశం ఉంది.వృద్ధులు మహిళలు నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు.

Body:నా ర

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.