ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని మనస్థాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చీమకుర్తికి చెందిన శ్రీనివాసులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు శ్రీనివాసులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి.
మంచితనం, త్యాగానికి ప్రతీక మొహర్రం: గవర్నర్