ప్రకాశం జిల్లా మార్టురు మండలంలోని నాగరాజుపల్లిలో ఓట్ల విషయంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఓట్లు వేయించే విషయంలో ఇరువర్గాల వారు గొడవకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: సర్పంచ్ భర్త మృతి తీరుపై విచారణ చేయాలి: గొట్టిపాటి