ETV Bharat / state

'మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా గెలుపునకు కృషి చేయండి'

author img

By

Published : Feb 28, 2021, 1:18 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపొందేలా కృషి చేయాలని ప్రకాశం జిల్లా చీరాల తెదేపా నేత సలగల రాజశేఖర్.. కార్యకర్తలకు చెప్పారు. పట్టణంలో తెదేపా అభ్యర్ధులతో భేటీ నిర్వహించారు.

tdp  Municipal Candidates Meeting in Chirala
చీరాలలో తెదేపా మున్సిపల్ అభ్యర్థుల సమావేశం

తెదేపా శ్రేణులు కలిసికట్టుగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల తెదేపా సమన్వయకర్త సలగల రాజశేఖర్ అన్నారు. చీరాలలో తెదేపా నాయకులు, మున్సిపల్ వార్డు సభ్యుల అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి:

వైకాపా అక్రమాలపై ప్రచారం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.