ఒంగోలు నగర పాలక పరిధిలోని రెవెన్యూ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆ పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. లోపలకు వెళ్తామన్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండీ.. విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్తో భేటీ