తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పర్చూరు, యద్ధనపూడి, ఇంకొల్లు, మార్టూరు మండలాల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు.
ఇదీచదవండి.