ETV Bharat / state

గిద్దలూరు రైల్వే స్టేషన్​లో స్వచ్ఛభారత్

ప్రయాణికులతో సందడిగా ఉండే రైల్వే స్టేషన్​ని శుభ్రంగా ఉంచుకుంటూనే, ఉత్సాహంగా ఉంటామనుకున్న గిద్దలూరు రైల్వే స్టేషన్ సిబ్బంది, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి..ప్రయాణికులకు పరిశుభ్రంపై అవగాహన కల్పించారు.

స్వచ్ఛభారత్
author img

By

Published : Sep 16, 2019, 1:59 PM IST

గిద్దలూరు రైల్వే స్టేషన్​లో స్వచ్ఛభారత్

ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ లోని సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద అడ్డదిడ్డంగా పెరిగిన చిన్న మొక్కలు,గడ్డిని తొలగించారు. స్టేషన్ లో ఉన్న చెత్తను తొలగించి నీటితో శుభ్రం చేశారు. గిద్దలూరు రైల్వే స్టేషన్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

కాకినాడలో ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

Intro:జలకళను సంతరించుకున్న వాగులు వంకలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మండల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోవవారం ఉదయం వరకు 106.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది అధికారులు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. పట్టణంలోని కొన్ని కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. వంకల నుంచి వచ్చే వర్షపు నీరు పెన్నానదిలోకి ప్రవహించడంతో పెన్నమ్మ వర్షపు నీటితో కళకళలాడుతోంది..

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.