ETV Bharat / state

కంభంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - ప్రకాశం జిల్లా కంభంలో పోలీసుల తనిఖీలు

ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక అర్బన్​ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

sudden rides at prakasam dst kambam
తనిఖీలు చేస్తున్న పోలీసులు
author img

By

Published : Nov 30, 2019, 1:04 PM IST

కంభంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలులేని 46 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్​, 12 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకూ ఈ మొత్తం 70 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రజలు, వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:

అతివలూ..ప్రమాదంలో ఉంటే సమాచారమివ్వండి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.