హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు వెళ్తున్న ఖాళీ పాల వాహనంలో ముగ్గురు విద్యార్థులు కారంపూడి వెళ్ళడానికి యత్నించారు. పొందుగుల అంతరాష్ట్రీయ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లకు వీరు చిక్కారు. యువకులతో పాటు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకుని పాల లారీని సీజ్ చేశారు.
ఇదీ చూడండి ముక్కు చీది లిఫ్ట్‌కు తుడుస్తూ దొరికాడు.. తర్వాత...