ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దసరా నవరాత్రుల్లో వైభవంగా చండీ యాగం నిర్వహించనున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరీ దేవీ అమ్మవారి ఆలయంలో చండీ యాగము ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠాధిపతి శారదా శాయిరామ శర్మ తెలిపారు. లోక కళ్యాణార్థం కోసమే అమ్మావారి ఆలయంలో శ్రీ మహా కామేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ఈ యాగం జరగనుందని పీఠాధిపతి తెలిపారు.
ఇదీ చదవండి:పుష్ప పల్లకిపై మాడవీధుల్లో ఊరేగిన కాణిపాక వినాయకుడు