ప్రకాశం జిల్లా పర్చూరులోని వాగు కట్టపై రెండు పాములు నాట్యమాడాయి. సుమారు 2 అడుగులకుపైగా ఎగురుతూ విన్యాసాలు చేశాయి. పాముల విన్యాసాలు చూపరులను ఆకట్టుకోగా... వీటి విన్యాసాలు చూడటానికి స్థానికులు తరలివచ్చారు.
పర్చూరులో పాముల సయ్యాట - పర్చూరులో పాముల సయ్యాట
పర్చూరులో రెండు పాములు సయ్యాటలాడాయి. సుమారు 2 అడుగులకు పైగా ఎగురుతూ విన్యాసాలు చేశాయి.
పర్చూరులో పాముల సయ్యాట
ప్రకాశం జిల్లా పర్చూరులోని వాగు కట్టపై రెండు పాములు నాట్యమాడాయి. సుమారు 2 అడుగులకుపైగా ఎగురుతూ విన్యాసాలు చేశాయి. పాముల విన్యాసాలు చూపరులను ఆకట్టుకోగా... వీటి విన్యాసాలు చూడటానికి స్థానికులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపిస్తున్న కరోనా