ETV Bharat / state

సామాజిక అంశాలపై లఘు చిత్రాలు- అందుకుంటున్నాయ్‌ ప్రశంసలు - ఎర్రగొండపాలెం షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్

సమాజంలో పాతుకుపోయిన సామాజిక రుగ్మతలు నిర్మూలించాలని సంకల్పాన్ని లఘు చిత్రాల ద్వారా తెలియజేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాసి చాట్ల పెదబాబు

సామాజిక అంశాలపై లఘు చిత్రాలు... పలువురి ప్రశంసలు

author img

By

Published : Jan 29, 2020, 3:45 PM IST

సామాజిక అంశాలపై లఘు చిత్రాలు... పలువురి ప్రశంసలు

సమాజంలో మానవతా విలువల కోల్పోతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం నింపాలనుకుని దర్శకుడిగా మారాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కు చెందిన చాట్ల పెదబాబు. వృత్తిరీత్యా పెయింటరైన పెద్దబాబు... తనకున్న పరిజ్ఞానంతో చుట్టూ జరుగుతున్న సంఘటనను చరవాణి ద్వారా లఘుచిత్రాలుగా తీస్తున్నాడు. బాల్య వివాహాలు, బాలికల చదువు మాన్పించి పెళ్లి చేయడం వంటి అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా చేస్తున్నాడు. మద్యపానం వల్ల జరిగే అనర్ధాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే కలిగే ప్రమాదాలు, అనాధ బాలలు, స్నేహబంధం, దివ్యాంగులపై చిన్న చూపు అనే అంశాలపై మానవతా దృక్పథం కోణంలో చిన్న చిత్రాలు ఆవిష్కరిస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు 30 పైగా అలాగే చిత్రాలు తీశాడు. చరవాణి లోనే వివిధ రకాల యాప్ ద్వారా ఎడిటింగ్, వాయిస్, రికార్డింగ్, డబ్బింగ్ చెప్పటం విశేషం.

ఇవీ చూడండి-విశాఖ తీరంలో చందువ చేప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.