దాడులతో ఎన్నికలకు దూరంగా ఉంటామనుకున్నారు.. భయపడి ఇంట్లో కూర్చుంటామనుకున్నారు.. కానీ అలాంటి ప్రసక్తే లేదన్నారు మంత్రి శిద్దా రాఘవరావు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయన... ఓటింగ్ ప్రక్రియను సరళించారు. ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నారని... కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: సమస్యాత్మక కేంద్రాల్లో ముగిసిన పోలింగ్